Tuesday, 24 December 2013

మన మెందుకు తెలుగులో రాయం?

చాలా మంది అవసరం లేకపోయినా ,తెలుగు లిపి రాయడం కంప్యూటర్   స్క్రీనుపై కొంచెం శ్రమతో సాధ్యమే అయినా,ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇంగ్లీషులో శ్రమపడి,గుణించుకొని ఆ భావమేమిటో ,తర్కించుకోవలసి వస్తున్నది. ఇది నిజంగా అవసరం లేదు.మనం అందమైన ,పొందికైన మన భావాలను సొగసైన మన లిపి లోనే రాసుకొందామని ప్రతిన పూనుదాం.
         తేలికైన పద్దతి ఏది అనేది  ఎవరి కి  ఏది ఇష్టమైతే అది ప్రయత్నించ వచ్చు