చాలా మంది అవసరం లేకపోయినా ,తెలుగు లిపి రాయడం కంప్యూటర్ స్క్రీనుపై కొంచెం శ్రమతో సాధ్యమే అయినా,ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇంగ్లీషులో శ్రమపడి,గుణించుకొని ఆ భావమేమిటో ,తర్కించుకోవలసి వస్తున్నది. ఇది నిజంగా అవసరం లేదు.మనం అందమైన ,పొందికైన మన భావాలను సొగసైన మన లిపి లోనే రాసుకొందామని ప్రతిన పూనుదాం.
తేలికైన పద్దతి ఏది అనేది ఎవరి కి ఏది ఇష్టమైతే అది ప్రయత్నించ వచ్చు
తేలికైన పద్దతి ఏది అనేది ఎవరి కి ఏది ఇష్టమైతే అది ప్రయత్నించ వచ్చు
No comments:
Post a Comment